మీ లైఫ్ పార్టనర్ కి ‘ఐలవ్యూ టూ’ అందంగా చెప్పేయండిలా..

జీవిత భాగస్వామి అన్నా.. వారు చెప్పే స్వీట్ నథింగ్స్ అన్నా ఇష్టం ఉండనిదెవరికి చెప్పండి. కానీ వారెప్పుడైనా.. ఐ లవ్యూ చెబితే.. తిరిగి సింపుల్ గా ఐ లవ్యూ టూ అని ఎప్పుడూ ఒకే రకంగా చెప్తూ ఉంటే ఏం బాగుంటుంది. కాస్త డిఫరెంట్ గా, క్రియేటివ్ గా రిప్లై ఇస్తే బాగుంటుంది కదా. కానీ ఎలా చెబితే బాగుంటుంది? మరీ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీకోసమే 25 స్వీట్ responses మీకోసం.

1. ఈ మూడు పదాలు చెప్పినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోతుంది.

2. ఐ లవ్యూ అనే మాటతో నా ప్రపంచాన్ని అనునిత్యం అందంగా మార్చేస్తున్నావు.

3. నీ మీద నాకెంత ప్రేముందో మాటల్లో చెప్పాల్సి వస్తే.. నా మాటలకు అంతు ఉండదు.

4. నిన్నటి కంటే ఈ రోజు.. గడచిన నిమిషం కంటే.. ఈ క్షణం నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నా.

5. మనిద్దరం కలసి ఉన్నంత వరకు నీకోసం ఏదైనా, ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా.

6. మరొక్కసారి చెప్పు.. జీవితాంతం నీ వెంటే నడుస్తా.

7. ఇప్పుడు నువ్వేమైనా చెప్పావా? ‘ఐ లవ్యూ’ అని చెప్పినట్టినిపించిందే..!

8. నువ్వు మాట్లాడే ప్రతి క్షణం నీతో మళ్లీ మళ్లీ ప్రేమలో పడుతున్నా.

9. కొన్ని సార్లు నిన్ను చూస్తూ ఉంటే రెప్ప వేయాలనిపించదు. అంత క్యూట్ గా ఉంటావు నువ్వు.

10. ఐ లవ్యూ టూ, త్రీ, ఫోర్, సిక్స్, టెన్.. ఇన్ఫినిటీ దాకా..

11. You’re my dream come true.

12. Everything you do in my life adds to my happiness, subtracts from my sadness, and multiplies my joy!

13. That has made me so happy, and I want to do the same for you!

14. I possibly couldn’t say it enough, but I love you more than anything else!

15. I will catch the stars in the sky just to give them to you.

16. Just say the words, and I will be your partner-in-crime for life.

17. And you are my one and only sweetheart!

18. I used to think I needed the whole world to love me, but it turns out I just needed one person to love me, and that’s you.

19. I can’t wait to spend the rest of our lives together

20. You are everything I was looking for.

కొన్నిసార్లు ఎదుటి వారు మాటలతో వారి ప్రేమను చెప్పలేకపోయినా.. చేతలు మాత్రం మీపై ప్రేమను చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. మీక్కూడా అతను/ఆమె అంటే ప్రేమ ఉన్నప్పటికీ మొదట వారే ప్రపోజ్ చేయాలనే ఆశ ఉంటుంది. అలా మీరు ఎదురు చూసిన సందర్భం వచ్చినప్పుడు ఐ లవ్యూ టూ అని రిప్లై ఇస్తే… అది చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో మీరిచ్చే రెస్పాన్స్ కాస్త వైవిధ్యంగా ఉండాలి కదా..

21. ఈ మాట చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా?

22. ఈ మాట వినడం కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా?

23. I’m so happy that we found each other.

24. ఇంత త్వరగా నువ్వు ఈ విషయం చెబుతావనుకోలేదు. నీతో కలసి జీవితాన్నికొనసాగించడం కోసమే ఎదురుచూస్తున్నా.

25. I don’t think those three words are enough to express how I feel.

Image: Pexels

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.