మీరెంత రసికుడో ఈ క్విజ్ చెప్పేస్తుంది..(అబ్బాయిలకు మాత్రమే)

ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో సెక్స్ కి సంబంధించిన విషయాలను చర్చించే ఉంటారు కదా. అలా సెక్స్ కి సంబంధించిన విషయాలను గూర్చి చర్చించడాన్ని సెక్స్ టాక్ అంటారు. ఈ సమయంలో కొంత మంది ఈ విషయంలో బాగా అనుభవమున్నట్టు, ఎన్నో విషయాలు తెలిసినట్టు కబుర్లు చెబుతూ ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు మీరు కూడా అలాగే చెప్పే ఉంటారులే. వాస్తవానికి మన దేశంలో సెక్స్ కి సంబంధించిన అవగాహన చాలా తక్కువ. పాఠశాల స్థాయిలోనే దీనికి సంబంధించి పాఠాలున్నా.. వాటిని ఎలాగూ చెప్పరు కనుక దాని గురించి పెద్దగా అవగాహన ఆ వయసులో ఏర్పడకపోవచ్చు. కానీ ఒక వయసుకి వచ్చిన తర్వాత సెక్స్ గురించి తెలుసుకోవడం.. తెలుసుకున్న విషయాలను పడకగదిలో అప్లై చేయడం లాంటివి చేస్తుంటారు. మరి ఈ విషయంలో మీకు ఎంత వరకు నాలెడ్జ్ ఉందో తెలుసుకోవాలంటే.. ఈ క్విజ్ లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి.

సమాధానం: 2

ఎందుకంటే..

సమాధానం: 4. 5 నుంచి 6

ఎరక్షన్స్ వచ్చినప్పుడు పురుషాంగం పొడవు 5 నుంచి 6 అంగుళాల పొడవు ఉంటుంది. సాధారణ సమయాల్లో 3.5 అంగుళాల వరకు ఉంటుంది.

సమాధానం: 1. అవును.

సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల కొంతమందిలో పురుషాంగం పరిమాణం తగ్గుతుంది. చల్లని వాతావరణం వల్ల ఇలా జరగడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నప్పుడు సైతం ఇదే పరిస్థితి ఏర్పడుతుంది.

సమాధానం: 3. 75

దంపతుల సెక్స్ లైఫ్ పై జరిపిన ఓ అధ్యయనంలో 75 శాతం మంది పురుషులు తాము ఆర్గాజమ్ అనుభూతి చెందినట్టు తెలిపారు.

సమాధానం: 1. ఉండవు

సెక్స్ వల్ల హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలుండవు. పైగా సెక్స్ ఓ మంచి వ్యాయామం. సుమారు 20 ఏళ్ల పాటు 914 మంది పురుషులపై జరిపిన అధ్యయనం ప్రకారం.. వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ సెక్స్ లో పాల్గొనే వారికి, నెలకు ఒకసారి మాత్రమే సెక్స్ లో పాల్గొనేవారితో పోలిస్తే.. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని తేలింది.

సమాధానం: 1. వస్తుంది.

చాలామంది పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొంటే గర్భం రాదనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. నెలసరి రావడంతోనే తర్వాత పీరియడ్ సైకిల్ మొదలవుతుంది. అయితే ఈ విషయంలో చాలా మంది పొరపాటు పడుతుంటారు. రక్తస్రావం ఆగిన తర్వాతే కొత్త పీరియడ్ సైకిల్ మొదలవుతుందని అపోహ పడుతుంటారు. పైగా గర్భాశయంలోకి చేరిన స్పెర్మ్ లోని శుక్రకణాలు మూడు నాలుగు రోజుల దాకా బ్రతికే ఉంటాయి. పైగా అండం విడుదల అవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు కాబట్టి గర్భం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి.

ఈ ఆరు ప్రశ్నల్లో కనీసం మూడింటికి మీకు సమాధానం తెలిసి ఉంటే.. మీకు లైంగికపరమైన పరిజ్ఞానం బాగానే ఉన్నట్టు లెక్క. అంతకంటే తక్కువ ఉంటే.. కొంచెం మీకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం ఉందన్నమాట.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.