హిక్.. హిక్.. వెక్కిళ్లు తగ్గడం లేదా? ఈ చిట్కాలు ట్రై చేయండి

ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చేస్తుంటాయి వెక్కిళ్లు. ఇవి చాలా తక్కువ సమయమే ఉంటాయి. ఎక్కిళ్లు రావడం మొదలవగానే మంచినీళ్లు తాగేస్తాం. అక్కడితో…