వర్మకి ఈ సారి కష్టమేనేమో?

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్‌ గోపాల్‌ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అంటూ వస్తున్నాడు. వివాదాస్పద చిత్రాలు తప్ప సాధారణ సినిమాలు తీయడం ఎప్పుడో మానేసిన ఈ దర్శకుడు..